News
కంపుకు కేసిఆర్‌దే భాద్యత:తమ్మినేని
హైదరాబాద్ నగరంలో కంపునకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బాద్యత వహించాలని తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలు మున్సిపల్ కార్మికులను నిందించరాదని, దీనికి కెసిఆర్ బాద్యత వహించాలని ఆయన అన్నారు.ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్మికుల ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. కార్మికులు లేకుండా స్వచ్ భారత్ జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.చీపుళ్లు పట్టుకుని ఫోటోలు దిగితే స్వచ్ భారత్ అయిపోతుందా అని ఆయన అన్నారు. కెసిఆర్ తిక్కపనులు చేస్తున్నారని, ఆయన ప్రభుత్వానికి అవసరమైతే ఊడ్చి పారేయడానికి సిద్దంగా ఉండాలని తమ్మినేని పిలుపు ఇచ్చారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








